Pregnant woman diet affects child obesity risk

Fitness news, medical news, health news, medical headlines, healthcare news, health articles, medicine articles, welfare, living

What a woman eats when she is pregnant can affect her child's risk of obesity, regardless of how fat or thin she is, and what her baby weighs at birth, according to a new study published in the.,

Pregnant Woman Diet Affects Child Obesity Risk.gif

Posted: 04/04/2012 01:41 PM IST
Pregnant woman diet affects child obesity risk

Pregnant_Womanకొత్తగా పెళ్ళయిన మహిళలు సంతానం కోసం ప్రయత్నిస్తూ డైటింగ్ చేస్తున్నారా ? అయితే మీకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తులో డయాబెటిస్ వ్యాధికి గురవుతారు. డైటింగ్‌ చేస్తున్న సమయంలో గర్భం ధరిస్తే సంతానం స్థూలకాయానికి లోనవుతారని మాంచెస్టర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గొర్రెల పై జరిపిన ప్రయోగాల్లో బయటపడ్డాయి.

వారు జరిపిన పరిశోధనల్లో గొర్రె రెండు సార్లు గర్భం ధరించే సమయంలో ఒకసారీ పోషకాలను ఇవ్వగా, మరొకసారీ పోషకాలను ఇవ్వకుండా చేసి ఫలితాలను విశ్లేషించారు. గొర్రె గర్భం దాల్చడానికి ముందు ఆ గొర్రెకు తక్కువ పోషకాలను అందించిన కారణంగా, గొర్రె గర్భం ధరించిన తర్వాత పిండం ఎదుగుతున్న దశలో దాని మెదడులో జన్యువులు మార్పులకు గురయ్యాయి. రెండవసారీ గర్భం ధరించిన సమయంలో పోషకాలను అందించగా పిండం ఎదుగుదల సాఫీగా కొనసాగి ఆరోగ్యవంతమైన గొర్రె పిల్లకు జన్మించింది. ఈ ఫలితాలు మానవులకు కూడా వర్తిస్తాయని శాస్త్రవేత్తలు అన్నారు.  కాబట్టి తల్లికావాలనుకుంటున్న మహిళలు ముందునుంచే ఆహారాన్ని తగినంతగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ocean warming is 135 years old
One out of 30 babies born in us is a twin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles