Ranjitha defamed case against sun tv

Ranjitha, Nityananda, sun tv, tamil media

Actress Ranjitha who was top in the news once up on a time facing in prono videos with Swami Nithyananda.Ranjitha is back again with a Police complaint against Sun TV and its sister publications stating that these media channels defamed her and showcased her in wrong way.

Actress Ranjitha.GIF

Posted: 03/31/2012 11:51 AM IST
Ranjitha defamed case against sun tv

Ranjithaఅప్పట్లో సినీ నటి రంజిత స్వామి నిత్యానందతో కలిసి సాగించిన రాసలీలల వ్యవహారం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలింసిదే. ఈ రాసలీలల వ్యవహారం ప్రసారం చేసిన తమిళ టీవీ ఛానళ్ళ పై, పత్రికల పై ఆమె కోర్టు కెక్కారు. నా పరువు తీశారంటూ ఆమె బెంగుళూరులోని మూడో అనదపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లో కేసు వేశారు. నా మాన మర్యాదలకు భంగం కలిగించారనంటూ సన్ టీవి, దినకరన్, మురసు పత్రికలపై కేసు వేశారు.  నిత్యానందతో తాను సన్నిహితంగా ఉన్నట్లు సృష్టించిన నకిలీ చిత్రాలను చానెళ్లలో ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri seetharamula kalyanam
Vangaveeti radha joins jagan party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles