Vangaveeti radha joins jagan party

Vangaveeti Radha, Bezawada, Vijayawada politics, Bezavada, YSR Cong party, YS Jagan Mohan Reddy, YS Rajasekhara Reddy, Political leaders, PRP, Congress

Vijayawada political leader Vangaveeti Radha Krishna to join with YS Jagan Mohan Reddy YSR Congress party

Vangaveeti Radha joins Jagan party.GIF

Posted: 03/31/2012 11:38 AM IST
Vangaveeti radha joins jagan party

Vangaveeti-radhaవైయస్సార్ పార్టీలోకి నాయకులు ఒక్కరొక్కరుగా క్యూ కడుతున్నారు. తాజాగా విజయవాడ తూర్పు నియోజక వర్గం మాజీ శాసన సభ్యుడు వంగవీటి రాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గత కొంత కాలం నుండి ఆయన వైయస్సార్ పార్టీలోకి చేరుతాడన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇన్ని రోజులు దీని పై ఉన్న సస్పెన్స్ కు ఆయన తెరదించారు.

మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంగవీటి రాధ తరువాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడ ఆయనకు అంతంత మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ పార్టీ రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నాడు. తాజాగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని మీడియాకు వెల్లడించారు. ఈ విషయం పై ఆయన నిన్న రాత్రి వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్‌ను ఆయన కలిసి తన అభిమతాన్ని తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు కుమారుడు జక్కంపూడి రాజా, సోదరుడు చిన్ని, సుంకర చిన్న తదితరులతో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. త్వరలో ఆయన వైయస్సార్ పార్టీలో చేరనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ranjitha defamed case against sun tv
Gel that stops facial hair growth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles