Look through memory with see through chips

Look through memory with see-through chips

Look through memory with see-through chips

chips.gif

Posted: 03/29/2012 12:18 PM IST
Look through memory with see through chips

Look through memory with see-through chips

చిప్స్‌, ఫింగర్‌ చిప్స్‌, బర్గర్‌లాంటివి కంటికి మహా నదురుగా కనిపించేవి నోటికి మహా రుచిగా ఉంటాయి. కానీ అవి మెదడుకి ఉత్తేజకాలు గానూ ఉంటా యని ఈ మధ్యనే తెలిసింది. వీటన్నింటినీ తింటే శరీర బరువు పెరిగి స్థూలకాయం రావడం తప్పదు. కానీ, ఇవన్నీ తింటే మెదడులో కొత్త కణాలు కూడా పుట్టుకొస్తాయని ఇటీవల పరిశోధనలో తెలిసింది. ఇటువంటి అతి కొవ్వు పదార్థాలు మెదడులో 'తినే ఆహారాన్ని నియంత్రించే భాగం'లో 'కొత్త నాడీ కణాలు' పుడతాయట! ఈ కొత్త కణాలు, బహుశ ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించవచ్చు అని పరిశోధకుల అంచనా. దీని ఆధారంగా మానవులలో స్థూలకాయం తగ్గించే దిశగా కొంత పురోగతి కనిపించవచ్చు. అని వీరు ఇపుడు ఆశిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nama nageswara rao and ramesh rathod
Akhilesh yadav becomes first up cm to declare assets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles