Nama nageswara rao and ramesh rathod

Nama Nageswara Rao and Ramesh Rathod, telangana T stir k chandrasekhar rao U turn Telangana suicides, kcr, sold,

Nama Nageswara Rao and Ramesh Rathod

kcr2.gif

Posted: 03/29/2012 12:25 PM IST
Nama nageswara rao and ramesh rathod

 Nama Nageswara Rao and Ramesh Rathod

కాంగ్రెస్‌కు కె.సి.ఆర్‌. అమ్ముడుపోయారని అందుకే నిన్న మధ్యాహ్నం సభలో కనిపించలేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు విమర్శించారు. కె.సి.ఆర్‌తో పాటు కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులు కూడా నిన్న మధ్యాహ్నం జరిగిన లోక్‌సభ చర్చలో కనిపించలేదని, తెలుగుదేశం సభ్యులమైన మేము అడ్డుకున్నామని నామా తెలిపారు.

ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి, పార్లమెంటరీ రూల్స్‌ ప్రకారం తన సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతో మాత్రమే ఢిల్లీ వచ్చి పార్లమెంటుకు ముఖం చూపి లోక్‌సభ హాజరు పట్టికలో సంతకం చేస్తారంటూ అదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌, నామా నాగేశ్వరరావులు దుయ్య బట్టారు. తెలంగాణలో అనేక మంది సభ్యులు చనిపోతే కనికరం లేకుండా ఢిల్లీలో దోబూచులాడుతున్న కాంగ్రెస్‌, కె.సి.ఆర్‌ల పరిస్థితి ప్రజలు అర్థం చేసుకుంటారని రాథోడ్‌, నామాలు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjees ban on english dailies in libraries
Look through memory with see through chips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles