Peddapalli mp g vivekananda

Peddapalli MP G. Vivekananda, Chief Minister N. Kiran Kumar Reddy,villan , vivek demand, party week ,

Peddapalli MP G. Vivekananda

Vivekananda.gif

Posted: 03/23/2012 02:46 PM IST
Peddapalli mp g vivekananda

Peddapalli MP G. Vivekananda

తప్పుడు నివేదికలు పంపుతూ తెలంగాణ ప్రజల పాలిట విలన్‌గా మారిన సీఎం కిరణ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా నివేదికలు పంపుతూ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆయన తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అవగాహనరాహిత్యంతో సీఎం చేసిన నిర్వాకాల వల్లే పార్టీకి ఈ దుస్థితి పట్టిందని, ఆయన బలహీనమైన సీఎం అని పేర్కొన్నారు. కిరణ్ ఎన్ని ఎక్కువ రోజులు సీఎంగా ఉంటే కాంగ్రెస్‌కు అంత నష్టం జరుగుతుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana by year end women cm to lead
Saif i dont think agent vinod can go  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles