Cycle sawari starts on neckless road

11.gif

Posted: 03/18/2012 01:44 PM IST
Cycle sawari starts on neckless road

            cm2ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ భాగ్యనగరం లోని నెక్లెస్ రోడ్లో సైకిల్ కి సవారీ  మొదలైంది. పీపుల్స్ ప్లాజాలో ఈ (ఆదివారం) ఉదయం సైకిల్ రేస్ లు మొదలయ్యాయి. హైదరాబాద్ సైకిల్ క్లబ్, జీహెచ్ ఎంసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.venki
            ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ డబ్బు కంటే ప్రధానం ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యం విషయంలో వ్యాయమం కీలకపాత్ర వహిస్తుందన్నారు. అంతేకాదు., నెక్లెస్ రోడ్ లోని ఐమాక్స్‌ దాకా సైకిల్ జోన్ గా ప్రకటించారు. ఉదయం పూట ఈ రోడ్ లో సైకిళ్లు మాత్రమే అనుమతిస్తారు.
              భవిష్యత్తులో 123 కిలోమీటర్ల పొడవునా సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నట్లు సిటీ మేయర్ హుస్సేన్ తెలిపారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Now megastar chiranjeevi is member of parliament
India vs pakistan cricket match today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles