Gay population is 25 lakh

Gay, Homosexual, Government, Supreme Court, Population

India has an estimated 25 lakh gay population and about seven per cent (1.75 lakh) of them are HIV infected, Government told the Supreme Court on Tuesday

Gay population is 25 lakh.GIF

Posted: 03/14/2012 01:47 PM IST
Gay population is 25 lakh

gays-in-indiaమన దేశ జనాభాలో రోజు రోజుకు స్వలింగ సంపర్కులు పెరిగిపోతున్నారనడానికి ఈ తాజా నివేదికే సాక్ష్యం. కొన్ని దేశాలు స్వలింగ సంపర్కానికి అనుమతులు ఉన్నాయి. ఈ విషయం పై ఈ మధ్యనే హైకోర్టు మొదట స్వలింగ సంపర్కం మన సాంప్రదాయనికి విరుద్దమని చెప్పి, తరువాత దీని పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని రెండో నిర్ణయంగా చెప్పడంతో సుప్రీంకోర్టు మన కేంద్రప్రభుత్వాన్ని చివాట్లు కూడా పెట్టింది.
ఈ నేపధ్యంలో తాజాగా స్వలింగ సంపర్కుల పై ఓ నివేదిక ను కేంద్రం తయారు చేసి సుప్రీం కోర్టుకు సమర్పించింది. మన  దేశంలో 25 లక్షల మంది స్వ లింగ సంపర్కులు (గేలు) ఉన్నారని.. వారిలో 7 శాతం మందికి(1.75 లక్షలు) హెచ్ఐవీ సోకిందని మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎయిడ్స్ నియంత్రణ మండలి ద్వారా 4 లక్షల మంది గేలకు అవగాహన కల్పించామని సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rail budget 2012
Sri satyanarayana swamy vari devastanam annavaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles