Sri satyanarayana swamy vari devastanam annavaram

Sri Satyanarayana Swamy vari Devastanam - Annavaram, Satyanarayana puja, Kanchi Seer Inaugurates New Annavaram Temple Gopuram

Sri Satyanarayana Swamy vari Devastanam - Annavaram

Annavaram.gif

Posted: 03/14/2012 01:45 PM IST
Sri satyanarayana swamy vari devastanam annavaram

Annavaram_Newsఅన్నవరంలోని రత్నగిరిపై రూ.4 కోట్లతో నిర్మించిన సత్యదేవుని నూతనాలయాన్ని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గం టలకు నూతనాలయ శిఖరంపై స్వామిజీ స్వర్ణ కలశాలను ప్రతిష్ఠించి, వాటికి కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌ను దర్శిస్తారు. తర్వాత ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కలుగజేయనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామయ్య అన్నవరం సత్యదేవుడికి మర్యాదగా కానుకలను పంపారు. అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆనవాయితీగా భద్రాచలం దేవస్థానం నుంచి వేదపండితులు కానుకలను తీసుకెళ్లారు. ఇందులో భాగంగా స్వామివారి శేషమాలలు, పవిత్రాలు, పట్టువస్త్రాలు, సుగంధద్రవ్యాలను సమర్పించనున్నారు. మర్యాద కానులకను తీసుకెళ్లినవారిలో ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు, ఇతర అర్చకులు, పాలకమండలి సభ్యులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gay population is 25 lakh
Railway ticket fares hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles