Akhsya india project utilisations

akhsya india, project utilisations

akhsya india project utilisations

1.gif

Posted: 03/12/2012 11:43 AM IST
Akhsya india project utilisations

           రాష్ట్రంలో క్షయలేని గ్రామాలుగా తీర్చిదిద్దేంకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, అందుకు అక్షయ ఇండియా ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోందని టిబి అలర్ట్‌ కో-ఆర్డినేటర్‌ సునీత్‌మ్యాథ్‌ అన్నారు. క్షయ కలిగిన వ్యక్తులకు ఉచిత పరీక్షలు, చికిత్సలు, మందులు పంపిణీ చేశామన్నారు. దేశంలో ప్రతి నిమిషానికీ ఇద్దరు టిబి ద్వారా మృత్యువాత పడుతున్నారని చెప్పారుtb2
          ప్రతి నెలా, ప్రతి మండలంలో 10 సమావేశాలు నిర్వహించి టిబి నిర్మూలనకు అవసరమైన సలహాలు, సూచనలు, ప్రభుత్వం ద్వారా అందే చికిత్సల గురించి అవగాహన చేస్తున్నామన్నారు. టిబి నిర్మూలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్‌ఎన్‌టిసిపి ద్వారా వ్యాధికలిగిన వారు ఇంటి వద్దే మందులు పొందే అవకాశం ఉందన్నారు.
           ఈ విషయం తెలీక టిబి వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. దేశంలో 370 జిల్లాల్లో టిబి అలర్ట్‌ కార్యక్రమం జరుగుతుందని, ఎపిలో 19 జిల్లాల్లో ఉందని, 7 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని వెల్లడించారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cini actors cum politicians roja and babu mohan election campaign
Film actress rakhita political entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles