Rahul dravid hockey player

rahul dravid hockey player, Rahul Dravid is one such person, played hockey, played four years of hockey

rahul dravid hockey player

rahul.gif

Posted: 03/10/2012 06:25 PM IST
Rahul dravid hockey player

rahul dravid hockey  playerరాహుల్ ద్రావిడ్ క్రికెట్ బ్యాట్ పట్టకముందు హాకీ క్రీడాకారుడు. ఏదో సరదాగా ఆడే ఆటగాడు కాదండోయ్! కర్ణాటక జూనియర్ హాకీ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. సెంటర్ హాఫ్, రైట్ హాఫ్ ఆడేవాడు. అదే ఫస్ట్..అదే లాస్ట్..: వాల్ తన కెరీర్‌లో ఒకే ఒక్క టి-20 ఆడాడు. ఆ అరంగేట్రం మ్యాచ్ తర్వాత ఇక టి-20లు ఆడబోనని ప్రకటించాడు. అంటే అరంగేట్రం మ్యాచే ఆఖరి మ్యాచన్నమాట. ఎంటీవీ బకరా..!: ద్రావిడ్ పాల్గొన్న ఎంటీవీ బకరా కార్యక్రమం చాలా ఫన్నీగా సాగింది. నన్ను పెళ్లి చేసుకుంటా వా? అంటూ యాంకర్ అడిగేసరికి ద్రావిడ్‌కు మతిపోయింది. నీ వయసెంత..అలా అడగడం తప్పు..చక్కగా చదువుకోక ఏంటీ వేషాలు అంటూ ఆమెకు క్లాస్ పీకాడు. అందగాడు..: మంచి అందగాడైన రాహుల్‌పై ఎంతో మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు. ఓ ఏడాది సెక్సియస్ట్ ఇండియన్ స్పోర్ట్స్‌స్టార్‌గా కూడా ఎంపికయ్యాడండోయ్..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dashing opener of indian cricket virendra sehwag says
Avatar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles