Bihar news

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

bihar.gif

Posted: 03/05/2012 08:43 PM IST
Bihar news

దేశంలో కిరాతక చర్యలు  పెరిగిపోయిందనడానికి ఇదే నిదర్శనం. మనుషులు విచక్షణ కోల్పోయి మరీ దారుణాలు చేస్తున్నారు. ఇచ్చిన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నందుకు ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశారు. ఈ దారుణ సంఘటన బీహార్‌లోని నవాదా జిల్లాలో జరిగింది. కెమై గ్రామంలోని ఉష్వాహా తొలాకు చెందిన 35 ఏళ్ల రామ్ ప్రకాష్ ప్రసాద్ అదే గ్రామానికి చెందిన ప్రతిమాదేవికి ఏడు వేల రూపాయలను ఎనిమిది నెలల క్రితం ఇచ్చాడు. నాలుగు నెలలుగా తన బాకీ తీర్చమని అడుగుతున్నాడు. దీంతో ఆమె శుక్రవారం రాత్రి ప్రసాద్‌ను తన ఇంటికి ఆహ్వానించింది.

ఇంటికి వచ్చిన ప్రసాద్‌ను బంధించిన ప్రతిమ తన ఇద్దరు కుటుంబసభ్యులతో కలిసి అతని మర్మాంగాన్ని కత్తితో కోసేసింది. బాధితుణ్ణి సదార్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రతిమతో పాటు ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Elisa is a feminist video remix artist
Mamata wants bars to shut early  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles