Mamata wants bars to shut early

Kolkata nightclubs, Mamata Banerjee government, rape cases, nation news

Mamata wants bars to shut early - The state Excise Department has reissued an old order to bars and nightclubs in Kolkata asking them to be shut by midnight

Mamata wants bars to shut early.gif

Posted: 03/05/2012 08:39 PM IST
Mamata wants bars to shut early

Mamathaబెంగాల్ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత మెల్లి మెల్లిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. గత మూడు నెలలుగా బెంగాల్ లో వరుస హత్యాచారాలు పెరిగిపోయాయి. దీంతో తన ప్రభుత్వానికి మచ్చ రావడమే కాకుండా, అనేక విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయం పై మమతా ముఖ్యమంత్రిగా, సాటి మహిళగా ఘాటుగా స్పందించారు.  రాష్ట్రంలో నైట్ క్లబ్బులు మూసేస్తే అత్యాచారాలు జరగవని ఆమె వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్లబ్బులు మూసేయాలని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లో మూడు నెలలుగా అత్యాచారాలు పెరిగిపోయిన నేపథ్యంలో మమత ఈ విధంగా వ్యాఖ్యానించారు. మమత సూచనలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెంటనే అమల్లో పెట్టింది. వచ్చే నెలనుంచి తెల్లవార్లూ నడిచే క్లబ్బులకు అనుమతివ్వబోమని అధికారులు తేల్చి చెప్పారు.

మమత బెనర్జీ వ్యాఖ్యల పై కొందరు మండిపడితే... మరి కొందరు మాత్రం ‘‘సంసార సుఖమే ఎరుగని మమతా బెనర్జీకి’ రేపులు ఎందుకు చేస్తారో ఏం తెలుసని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bihar news
Yanamala ramakrishnudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles