Sri durga malleswara swamy temple

Andhra Pradesh,Vijayawada,expert panel, widening of road, civic issue

Andhra Pradesh,Vijayawada,expert panel, widening of road, civic issue

Sri Durga Malleswara Swamy Temple.gif

Posted: 03/05/2012 06:18 PM IST
Sri durga malleswara swamy temple

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో మల్లికార్జున మహామంటపానికి ర్యాంప్ ల నిర్మాణానికి గతంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీని పై కొన్ని అభ్యంతరాలు రావడంతో దీనిపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ ర్యాంపు నిర్మాణ సాధ్యాసాధ్యాలను ఆ కమిటీ పరిశీలించింది. ఈ ర్యాంపుల నిర్మాణం సాధ్యమేనని ఈ కమిటీ ప్రాథమిక అంచనాకి వచ్చింది.

అర్జున వీధి నుండి మహా మంటపానికి వెళ్లేందుకు, అక్కడి నుండి ఘాట్ రోడ్డుకు వెళ్ళేందుకుక రెండు ర్యాంపుల నిర్మాణం సాధ్యమేనని దీనికి 18 నుండి 20 కోట్ల రూపాయల వ్యయం కాగలదని ఓ అంచాకు వచ్చారు. మొత్తానికి ఈ ర్యాంపులతో భక్తుల కష్టాలు తీరనున్నాయని భక్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Robert vadra faints at gurgaon golf course
Obama invokes gandhi mandela  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles