Cabinet minister satrucharla vijayaramaraju

Cabinet Minister Satrucharla Vijayaramaraju,assembly, Satrucharla, smiling,

Cabinet Minister Satrucharla Vijayaramaraju

assembly1.gif

Posted: 02/23/2012 01:27 PM IST
Cabinet minister satrucharla vijayaramaraju

అటవీ పర్యావరణ శాఖమంత్రి శత్రుచర్ల విజయరామరాజు  సభలో నవ్వులు పూయించారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌ భాషా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి తన డైలాగ్‌తో సభ్యులను కాసింత ఉల్లాసపరచారు. చిరుతపులి జంటను జెక్‌ రిపబ్లిక్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు కూడా శత్రుచర్ల వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రధాన జూల్లో టూరిస్టులకు పలు ఏర్పాట్లు కల్పిస్తున్నట్టు ఆయన సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb raids on guntur acb inspectors house
A women was raped by civil judge in khammam district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles