Acb raids on guntur acb inspectors house

ACB raids on Guntur ACB Inspector's house, ACB,ACB raids created flutte,Liquor syndicates, Guntur,

ACB raids on Guntur ACB Inspector's house

ACB.gif

Posted: 02/23/2012 01:32 PM IST
Acb raids on guntur acb inspectors house

ACB raids on Guntur ACB Inspector's house

మద్యం సిండికేట్ల వ్యవహారంలో గుంటూరులో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ క్యాంప్ క్లర్క్ శేషగిరిరావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, శేఖర్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. వీరంతా సుబ్బారెడ్డి సిండికేట్‑లో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనమానిస్తున్నారు. అలాగే ఎక్సైజ్ మాజీ సీఐ మల్లికార్జునరావు ఇంట్లోనూ సోదాలు జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Miracle fruit
Cabinet minister satrucharla vijayaramaraju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles