Salman khursheed bows his head to election commission

salman khursheed bows his head to election-commission, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

salman-Khurseed-1.gif

Posted: 02/14/2012 01:46 PM IST
Salman khursheed bows his head to election commission

salman-khurshidఎన్నికల కమిషన్ విఙతకు తలవంచుతున్నానని చెప్తూనే, ఏ నియమాన్నీ ఉల్లంఘించటం తన అభిమతం కాదని కేంద్ర న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీధ్ ఎన్నికల కమిషనర్ కి లేఖ రాసారు. ఎన్నికల ప్రచారంలో ఉత్తర ప్రదేశ్ లో రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు పరిథిలోని తీర్పు కి విరుద్ధంగా మాట్లాడటం మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ తనను ఉరి తీసినా సరే తానా ప్రస్తావన తీసుకొస్తానని అన్న ఖర్షీద్ ఉల్లంఘన రాష్ట్రపతి వరకూ పోయి అక్కడి నుండి ప్రధాన మంత్రి సమక్షంలోకి వెళ్ళటంతో ప్రభుత్వం అందరికీ న్యాయబద్ధంగా వ్యవహరించమని తాకీదులు కూడా ఇచ్చింది. దానితో ఖుర్షీద్ తన మాటలకు తానే విచారం వ్యక్తంచేస్తూ, ఎన్నికల కమిషన్ నిర్ణయానికి కట్టుబడివుంటానని చెప్పటమే జరిగింది కానీ, తాను చెయ్యదలచుకుంది చేసేసారు. దాన్ని తుడిచెయ్యటం జరిగే పని కాదు.

ఎన్నికల ప్రచారాల్లో జనం చప్పట్లు కొడుతుంటే, సాటి నాయకలు ప్రోత్సహిస్తూ వస్తుంటే మీడియా కెమేరాలు కళ్ళార్పకుండా చూస్తుంటే, రెచ్చిపోయి మాట్లాడటం తర్వాత అవసరమైతే అయ్యో అలా అనుకోలేదు అంటూ సమర్థించుకోవటం నాయకలలో చాలామంది పాటిస్తూ వస్తున్నదే. దానికి కారణం వారి మీద ఎటువంటి చర్యలూ లేకపోవటం, కేవలం ఇసి కళ్ళెర్రచెయ్యటం వరకే పరిమితమవటం. దీనితో ప్రచారం జోష్ తో వారు టకటకా మాట్లాడేస్తుంటారు.

చేసిన తప్పు ఆవేశంలో అనాలోచితంగా చెయ్యటం వేరు, ఒక రాజకీయ లబ్ధి కోసం నియమాలను ఉల్లంఘించటం, మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తుండటం వేరు. పోనీ ఎన్నికలలో నిలబడుతున్నవారు అలా ఉల్లంఘిస్తే చర్య తీసుకోవటానికైనా కొంత అవకాశం ఉంటుంది. తీవ్ర స్థాయికి పోయి ఎన్నికలను ఇసి ఒక్కసారి రద్దు చేస్తే మరో సారి అలాంటి తప్పు దొర్లదు. కానీ ఎన్నికల్లో నిలబడ్డవారు కాకుండా మిగతావారు అటువంటి తప్పిదాలకు పూనుకుంటే ఇసి ఎవరిమీద చర్య తీసుకోగలరు. ఇప్పటివరకూ ఎన్నికల్లో ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఇంతవరకూ అభ్యర్దుల అభ్యంతరకరమైన ప్రకటనల విషయంగా వారి అభ్యర్థిత్వాన్ని కానీ, వారి గెలుపుని కానీ రద్దు చెయ్యటానికి ఇసి పూనుకోలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trained persons behind bomb attack chidambaram says
Police too should serve notices for calling  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles