Obama wont ask me to stay in a 2nd term

Obama won't ask me to stay in a 2nd term,President Obama a one-term president,one term president

Obama won't ask me to stay in a 2nd term

Obama.gif

Posted: 01/26/2012 11:56 AM IST
Obama wont ask me to stay in a 2nd term

Obama won't ask me to stay in a 2nd term  అమెరికా అధ్యక్షుడిగా రెండోసారీ తనకు అవకాశం కల్పించాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఒబామా అమెరికా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తయారీరంగం, కార్మికుల నైపుణ్యాలు, అమెరికా విలువల పునరుద్ధరణను మెరుగుపరిచేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వివరించారు. అమెరికా వెలుపల కంపెనీల ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాలను నిరోధించి నిరుద్యోగ సమస్యను రూపుమాపుతానని గట్టి హామీ ఇచ్చారు. తద్వారా అమెరికన్ల మనసు గెలుచుకుని రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India celebrates 63rd republic day today
Us issues travel alert warning of terror attacks in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles