Mandapeta people serious on balakrishna

Mandapeta People serious on Balakrishna,TDP Leader Nandamuri Balakrishna ,Nandamuri Balakrishna, who arrived on a two-day tour to Visakha district

Mandapeta People serious on Balakrishna

Balakrishna01.gif

Posted: 01/23/2012 03:11 PM IST
Mandapeta people serious on balakrishna

Mandapeta People serious on Balakrishnaసీనీ హీరో నందమూరి బాలయ్య 2014 నాటి ఎన్నికల్లో పోటీ చేస్తాను. అనీ ఎక్కడబడితే .. అక్కడ తోడ వాసిపోయేటట్టు కొట్టుకుంటూ తిరుగుతున్న బాలయ్యను ఒక నియోజక వర్గం ప్రజలు వెలివేశారు. బాలయ్య ఎక్కడి నుంచైన ఎవరి మీదైన నేను పోటీ చేయ్యటానికి సిద్దమే అంటున్న అక్కడి ప్రజలు మాత్రం బాలయ్యను వద్దు అంటున్నారు. చంద్రబాబు చెబితే ఎక్కడి నుంచైన పోటీ చేస్తానని మీడియా ముందు గొంతుచించుకుంటూ అరుస్తున్న బాలయ్య అరుపులను తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ప్రజలు బాలయ్యను వద్దంటున్నారు.
బాలయ్యను 2014 నాటి ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచిపోటీ చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రవేశపెట్టిన ప్రతిపాదనను ఆ పార్టీ కార్యకర్తలు తిరస్కరించారు. మండపేటలో జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్యెల్యే ప్రతిపాదనకు కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మళ్లీ సమావేశం నిర్వహించి అభిప్రాయం తీసుకుంటామని ఆయన ప్రకటించడంతో కార్యకర్తలు శాంతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman rashdie controversial novel
Ambedkar statues demolished in amalapuram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles