Trs party

Trs party Leader fired congress party, tdp party, Telangana, TRS Leaders, Venugopla reddy , YSR party

Trs party Leader fired congress party, tdp party

trs.gif

Posted: 01/20/2012 09:53 AM IST
Trs party

Trs_partyరాక్షసులకు పుట్టినిల్లయిన లంకలో పుట్టినవే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గుంతకండ్ల జగదీశ్వర్‌డ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కొండేటి వేణుగోపాల్‌డ్డి ద్వితీయ వర్ధంతి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించారు. జగదీశ్వర్‌డ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 700మంది అమరుల ఆశయ సాధనకు ప్రతిఒకరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ తెలంగాణలో ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Curious and furious over goa all women poll team
Vijay sai reddy plea for special room in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles