Beggar on demand in festival

beggar on demand in festival, Sankranthi festival, Women, One killo Rice, Government, Womens, Old dress,

beggar on demand in festival

beggar.gif

Posted: 01/17/2012 10:33 AM IST
Beggar on demand in festival

women

సంక్రాంతి పండుగ సందర్భంగా దానధర్మాలు చేసి తేరగా వైకుంఠ ప్రాప్తిని పొందాలనుకున్న మహిళలు అవాక్కయిన సంఘటనలు మూడు రోజులుగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో జరిగింది. దాన ధర్మాలు స్వీకరించేందుకు నగరంలో యాచకులే కరువయ్యారనుకుంటే పొరపాటే... అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రూపాయికే కిలో బియ్యం పథకం. తేరాగా పుణ్యం సంపాదించాలనుకున్న పుణ్యాత్ముల తల రాతను మార్చి వేస్తుంది. ఇంటికి వచ్చిన యాచకులకు కాస్త బియ్యం వెయ్యబోయిన మహిళలను ‘చేసేవు కానియ్యమ్మా ధర్మమా... పిడికెడు బియ్యం ఎవరికి కావాలి. కేజీ బియ్యం కావాలంటే ఎన్నిళ్ళు తిరగాలి. ఈ మధ్య ప్రభుత్వమే రూపాయికి కేజీ బియ్యం ఇస్తుంది’ అంటూ విసుక్కున్నారు. దీంతో అవాకై్కన ఆ ప్రాంత మహిళలకు మరో జలక్కూడా యాచకులు ఇచ్చారు. పాత గుడ్డల్లో కూడా మరీ పాతవిస్తే తీసుకోమని, ధర్మంగా డబ్బులు మాత్రమే తీసుకుంటామని తెలపడంతో కళ్ళుతేలేయడం గృహిణుల వంతైంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Army chief seeks justice from supreme court
Tourists on board of a tilted luxury cruise rescued  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles