Sonia gandhi seeks list of absentee mps

Sonia Gandhi seeks list of absentee MPs - The Times of India news, Sonia Gandhi seeks list of absentee MPs - The Times of India breaking news,Sonia Gandhi seeks list of absentee MPs - The Times of India latest news

Congress president Sonia Gandhi today sought the list of party MPs who remained absent during voting on Constitution Amendment Bill on Lokpal amid moves to issue showcause notices to them.

Sonia Gandhi seeks list of absentee MPs.gif

Posted: 12/29/2011 10:04 AM IST
Sonia gandhi seeks list of absentee mps

పార్లమెంటులో లో్‌పాల్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లు ఆమోదంలో సరైన మెజారిటీ పొందలే పోవడంతో ఆగ్రహించిన సోనియా, ఓటింగ్‌ సమయంలో గైర్హజరయిన ఎంపీల జాబితాను తయారుచేయాలని పార్టీ ఎంపీలు గిరిజా వ్యాస్‌, సందీప్‌ దీక్షిత్‌లకు సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీలు హాజరు కాలేకపోవడానికి కారణాలను తెలుసుకోవాలని వారికి సూచించినట్లు సమాచారం. గైర్హాజరైన ఎంపీలకు త్వరలో షోకాజ్‌ నోటీసు పంపించనున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్‌ సమయంలో యూపీఏ సర్కారుకు చెందిన 16 మంది ఎంపీలు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. ఇక మన రాష్ట్రానికి చెందిన కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఓటింగ్‌ సమయంలో గైర్హాజరయ్యారు. మేకపాటి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi not attend
Very severe cyclone thane  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles