Very severe cyclone thane

Cyclone Thane, cyclone warning, Cyclone Warning Centre, India Cyclone, India Meteorological Department

High tidal waves lashed the coast of Andhra Pradesh on Wednesday under the impact of severe cyclonic storm 'Thane' over the Bay of Bengal, the Met Office said. The storm is expected to hit the southern shoreline by Friday morning.

cyclone Thane.gif

Posted: 12/29/2011 09:57 AM IST
Very severe cyclone thane

పెనుతుఫాన్‌గా మారిన 'థానే' చెన్నైకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని రేపు ఉదయం చెన్నై- నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడుతోపాటు మన రాష్ట్రంలోని దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉత్తరకోస్తాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi seeks list of absentee mps
Appsc releases 7 notifications for different posts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles