Second freedom struggle to continue till corruption ends

Second freedom struggle to continue till corruption ends,Anna Hazare, Ralegan Siddhi, one-day fast by Anna Hazare, Jantar Mantar, strong anti-corruption law, fight for second independence, anti-graft movement

Second freedom struggle to continue till corruption ends

Second freedom.GIF

Posted: 12/11/2011 11:50 AM IST
Second freedom struggle to continue till corruption ends

Second freedom struggle to continue till corruption endsపటిష్టమైన లోక్‌పాల్ బిలును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ.. సామాజిక కార్యకర్త అన్నా హజారే న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా అన్నా బృంద సభ్యులు కూడా దీక్షలో పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు జంతర్‌మంతర్‌కు చేరుకుని అన్నాకు సంఘీభావం ప్రకటించారు. లోక్‌పాల్ బిల్లుపై చర్చించేందుకు అన్నిపార్టీల నేతల్ని హజారే ఆహ్వానించారు. చర్చలో బీజేపీ నేత అరుణ్ జైట్లీ, జేడీ నేత శరద్‌యాదవ్, సీపీఎం నేత బృందాకారత్, టీడీపీ తరపున ఎర్రంనాయుడులు పాల్గొననున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia assures chiranjeevi of suitable post
Veteran film producer ms reddy died at his residence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles