India drops 11 places to 95th in corruption index

India, Corruption Index, Corruption, Transparency International corruption index, Transparency International, Pakistan, China, Australia, New Zealand, Somalia, North Korea

The latest Transparency International corruption index is out and predictably India has slipped lower on the list. India is now ranked 95th on the list - worse than China, but better than Pakistan that's ranked way below at 134th

India drops 11 places to corruption index.GIF

Posted: 12/02/2011 04:16 PM IST
India drops 11 places to 95th in corruption index

corruptionప్రపంచదేశాలతో పాటు భారత్ కూడా అభివ్రుద్ధి చెందుతున్న దేశమే అని చెబుతారు. దాంతో పాటు అవినీతిలో కూడా అభివ్రద్ధి చెందుతుందని చెబుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంతర్జాతీయ సంస్థ ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) విడుదల చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది.

తాజాగా ఈ సంస్థ చేసిన 183 దేశాల్లో వివిధ అంతర్జాతీయ సర్వేలు చేసి విడుదల చేసిన జాబితాలో భారత్ 11 స్థానాలు దిగజారింది. ఇటీవల వరుస కుంభ కోణాలతో సతమతమౌవుతున్న 2007 సంవత్సరంలో 72వ స్థానంలో ఉండేది. భారత్ పోయిన సంవత్సరం 87కు దిగజారింది. తాజా నివేదికలో అది కాస్త 11 స్థానాలకు దిగజారి 95వ స్థానంలో నిలించింది.

అతి తక్కువ అవినీతి గల దేశం జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇందులో తొలి స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ కు అత్యథికంగా 9.5 పాయింట్లు లభించగా, రెండో స్థానంలో ఉన్న డెన్మార్క్, ఫిన్ లాండ్ కి 9.4 శాతం మార్కులు వచ్చాయి. అతి ఎక్కువ అవనీతి ఉన్న దేశంగా సోమాలియా, ఉత్తర కొరియాలు జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ (134) స్థానం సంపాదించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi parvathi to vacate ntrs house after court order
Fir against dmk leader mk stalin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles