Ias officer sri lakshmi visits arasavalli temple to offer puja

IAS officer Sri Lakshmi visits Arasavalli temple to offer Puja.latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

Srilakshmi visits Arasavalli temple.GIF

Posted: 11/21/2011 08:32 PM IST
Ias officer sri lakshmi visits arasavalli temple to offer puja

ఒబులాపురం గనుల లీజు కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మి ఆసరవెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆమె భర్త సీఐడీ ఐజీ గోపీ క్రిష్ణతో కలిసి పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ పర్యటన అంత గోప్యంగా జరిగింది. భధ్రతా అధికారులు, ఆలయ సిబ్బందికి ఐజీ పేరునే ప్రోటోకాల్ అందింది. శ్రీలక్ష్మి వస్తున్నట్లు అక్కడి వారికి తెలియక పోవడం విశేషం. అయినా చేసిందంతా చేసి, దోచుకునేంత దోచుకొని ఇప్పుడు సూర్యనారాయణ స్వామికి నమస్కారాలు పెడితే వచ్చేదేముంది.... జైలు చిప్పకూడు తప్పితే అని జనం అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister tg venkatesh on kcr
Mp anjandanam nagender  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles