Mp anjandanam nagender

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

MP Anjan_Danam Nagender.gif

Posted: 11/21/2011 08:27 PM IST
Mp anjandanam nagender

ఈ రాజకీయ నాయకులు ప్రజల కోసం పని చేస్తారో లేక తన పరపతి పెంచుకోవడం కోసం పని చేస్తారో లేక తోటి రాజకీయ నాయకులతో బూతులు తినడానికి చేస్తారో తెలియదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులే ప్రజల కోసం నిర్వహించే ’రచ్చబండ‘ లాంటి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తే తన నియోజక వర్గంలో ఎవరి అనుమతి తీసుకొని ఏర్పాటు చేస్తున్నారని బూతులు తిట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనే రచ్చబండ కార్యక్రమం కోసం మంత్రి దానం నాగేందర్ ఏర్పాట్లు ఖరారు చేయడానికి ఎన్టీఆర్ స్టేడియానికి వచ్చారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా వచ్చారు. ధానం అక్కడే ఏర్పాట్ల గురించి మాట్లాడుతుండగా తన సహచరులతో స్టేడియానికి చేరుకున్నాడు ఎం.పీ అంజన్ కుమార్ యాదవ్. ఈయన వచ్చిన విషయాన్ని దానం అంతగా పట్టించుకోలేదు దానం. దాంతో చిర్రెత్తుకు వచ్చిన ఎం.పీ అంజన్ కుమార్ యాదవ్ తనదైన స్టైల్ లో రెచ్చిపోయాడు. రెచ్చిపోయిన అంజన్ కుమార్ ‘‘నా నియోజకవర్గంలో దానం డ్రామాలాడితే ఊరుకునేది లేదు’’ ఇలాంటివి నేను బతికుండగానే ‘‘నన్ను రాజకీయ సమాధి చేసే కుట్ర ఇది ‘నా నియోజక వర్గంలోని స్టేడియం కాబట్టి ఆ ఏర్పాట్లు ఏదో నేను చూసుకుంటాను’’ దీన్ని సహించేది లేదు’’ అని ధానం నాగేదంర్ ని బూతులతో దంచి వదిలిపెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias officer sri lakshmi visits arasavalli temple to offer puja
Thiripathisrishylam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles