కీబోర్డ్ ష్టార్కట్ల పై పట్టుసాధించగలిగితే పీసీని మరింత వేగవంతంగా ఆపర్ చేయవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కంప్యూటర్ యూజర్లు తరచుగా వినియోగించే పలు సులువైన కీబోర్డ్ షార్ట్కట్లను మీ ముందుంచుతున్నాం.......
*వెబ్ పేజిని రిలోడ్ చేయడానికి F5
*వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న వెబ్ పేజి చివరికి చేరుకోవడానికి End
*వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న వెబ్ పేజి మొదటికి చేరుకోవడానికి Home
*వెబ్ పేజిలో ఉన్న సమాచారం పెద్దదిగా చూడడానికి Ctrl++
*వెబ్ పేజిలో ఉన్న సమాచారం చిన్నవిగా చూడడానికి Ctrl+-
*వెబ్ పేజిలో ఉన్న సమాచారం ఉన్నది ఉన్నట్టు చూడడానికి Ctrl+o
*వెబ్ పేజిలో మనకుకావలసిన పదాలను వెతకడానికి Ctrl+f
*ఇప్పుడు మనం చూస్తున్న టాబ్ ని మూసెయ్యడానికి Ctrl+w
*కొత్త టాబ్ ని తెరవడానికి Ctrl+t
*కొత్త విండోని తెరవడానికి Ctrl+n
*సైడ్ బార్ లో మన బ్రౌజింగ్ హిస్టరీని చూడడానికి Ctrl+h
*డౌన్లోడ్స్ విండో తెరవడానికి Ctrl+Shift+y
*మూసివేయబడిన టాబ్ ని తిరిగి తెరవడానికి Ctrl+Shift+t
*మూసివేయబడిన విండో ని తిరిగి తెరవడానికి Ctrl+Shift+n
*వెబ్ పేజి యొక్క సోర్స్ ని చూడడానికి Ctrl+u
*కొత్త ప్రవేట్ విండో తెరవడానికి Ctrl+Shift+p
*వెబ్ పేజిని బుక్ మార్క్ చేయడానికి Ctrl+d
*బుక్ మార్క్ మేనేజర్ ని తెరవడానికి Ctrl+Shift+b
*డెవలపర్ టూల్ బార్ ని తెరవడానికి Ctrl+F2
*వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న అడ్రస్ బార్ కి చేరుకోవడానికి F6
*హిస్టరీని తొలగించి పేజిని రిలోడ్ చేయడానికి Ctrl+F5
*యాడ్ ఆన్ బార్ ని తెరవడానికి Ctrl+/
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more