Samaikyandhra sega effects on kanaka durgamma temple in bezawada

samaikyandhra sega effects on kanaka durgamma temple in bezawada, Kanaka Durga Temple, Vijayawada Kanaka Durga temple, samaikyandhra movement, Samaikya Sega to temple

samaikyandhra sega effects on kanaka durgamma temple in bezawada

శ్రావణ మాసంలో ఇంద్రకీలాద్రి కి 'సమైక్య' సెగ..

Posted: 09/03/2013 06:44 PM IST
Samaikyandhra sega effects on kanaka durgamma temple in bezawada

శ్రావణ మాసంలో బెజవాడ కనక దుర్గమ్మకు సమైక్య సెగ తగిలింది. భక్తులు ఎక్కువగా తరలివచ్చే శ్రావణ మాసంలోనూ కనకదుర్గమ్మ దేవాలయం భక్తులు లేక వెలవెలబోతుంది. శ్రావణమాసం అమ్మవారికి, భక్తులకు ఎంతో ప్రీతికరం. ఈ మాసంలో అమ్మవారికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకుంటారు. గతంలో శ్రావణ మాసంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం కిక్కిరిసిపోయి ఉండేది. కానీ ఈ ఏడాది ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఆందోళనల వల్ల అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య నామమాత్రంగా ఉంటోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రవాణా సౌకర్యం లేకపోవడంతో 40 శాతం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అమ్మవారికి మొక్కుబడులు ఉన్న భక్తులు మాత్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా ప్రయాణాలు సాగించి దుర్గమ్మ సన్నిధి చేరుకుంటున్నారు. శ్రావణ మాసంలో ఆలయానికి భక్తులు లక్షలాదిగా తరలిరావడమే కాకుండా, శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత, ప్రాధాన్యతను బట్టి అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఐతే సమైక్య ఉద్యమం వల్ల అమ్మవారికి చేసే పూజలు సగానికి తగ్గిపోయాయని ఆలయ ఈవో ప్రభాకర్ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more