Political cm kiran kumar reddy tour on diviseema

cm kiran kumar reddy, cm tour in diviseema, krishna district, vijayawada congress leaders, government officers, dwakra group mahila scheme, mopidevi, avanigadda, breaking news, ap politics, political news, andhra news

cm kiran kumar reddy tour on diviseema

సీఎం సభను సక్సెస్ చేసేందుకు నాయకుల కష్టాలు?

Posted: 06/13/2013 06:23 PM IST
Political cm kiran kumar reddy tour on diviseema

ఈనెల 15వ తేదీ దివిసీమ పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. డ్వామా పీడీ హనుమా నాయక్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదిక నిర్మాణంతోపాటు, బారికేడ్లను ఆర్అండ్ బీ శాఖ నేతృత్వంలో జరపాలని ఆ శాఖ ఈఈ విజయ్‌కుమార్‌తో చర్చించారు. పారిశుధ్యం, తాగునీటి వసతిని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. స్థానిక ఎమ్డీవో కె.వి.సుబ్బారావును శానిటేషన్ కార్యక్రమాలు పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే శానిటేషన్ కార్యక్రమాలకు పంచాయతీ ఆధ్వర్యంలో శ్రీకారంచుట్టారు. అవనిగడ్డలో జరిగే బహిరంగసభలో జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులకు బ్యాంక్ లింకేజి రుణాలు వందకోట్ల రూపాయలను ముఖ్యమంత్రి పంపిణీచేయనున్న నేపథ్యంలో డ్వాక్రా మహిళలను బహిరంగసభకు తీసుకురావాలని ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసరావును ఆదేశించారు. సీఎం పర్యటనను పురస్కరించుకొని హెలిఫ్యాడ్, పైలాన్ నిర్మాణపనులు మోపిదేవిలో చురుకుగా సాగుతున్నాయి. మోపిదేవి వార్పు నుంచి యనమలకుదురు వరకు కృష్ణాకరకట్టపై రూ.162.3కోట్లతో నిర్మించిన డబుల్‌లైన్ల రహదారిని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more