Elephant attack in two killed

elephant attack in two killed, elephant attack,

elephant attack in two killed

ఏనుగుల బీభత్సం - ఇద్దరు మృతి

Posted: 06/27/2013 04:25 PM IST
Elephant attack in two killed

చిత్తూరు జిల్లా కోటకాడపల్లి గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో ఓ రైతు మృతిచెందాడు. తిరుపతి సమీపంలోని కోటకాడపల్లికి చెందిన గంగులయ్య అనే రైతు తన పోలంలో పనిచేసుకుంటుండగా ఏనుగుల మంద ఒక్కసారిగా వచ్చి దాడిచేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మరోవైపు కడప జిల్లా సుండుపల్లి మండల బిన్నరగాలిపల్లెలో ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles