Koil alwar thirumanjanam at tirumala

koil alwar thirumanjanam at tirumala, lord venkateswara, annual ani vara asthanam slated on july 16, ttd chairman k bapiraju, sandalwood powder, high quality turmeric, camphor

koil alwar thirumanjanam at tirumala

శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

Posted: 07/10/2013 07:48 PM IST
Koil alwar thirumanjanam at tirumala

ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈనెల 16న జరిగే ఆణివార ఆస్థానం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమంజనాన్ని నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో, జలాలతో అర్చకులు, ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుద్ది చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కనుమూరి బాపిరాజు, తితిదే ఈవో ఎంజీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఈ రోజు జరిగే అష్టదల పాదపధ్మారాధన సేవనూ తితిదే రద్దు చేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles