Beautiful places for marriage proposal

beautiful places for marriage proposal, boy proposing girl, marriage proposal, love tips, relationship tips, proposing tips, beautiful places, marriage proposal, relation between husband and wife, relation between lovers, relation between boy and girl, romance tips

beautiful places for marriage proposal, boy proposing girl, marriage proposal, love tips, relationship tips, proposing tips, beautiful places, marriage proposal, relation between husband and wife, relation between lovers, relation between boy and girl, romance tips

మ్యారేజ్ ప్రపోజ్ చేయడానికి అందమైన ప్రదేశాలు

Posted: 03/06/2014 12:41 PM IST
Beautiful places for marriage proposal

వివాహం అనేది గట్టి అనుబంధం. ఒకరినొకరు ప్రేమగా అర్థం చేసుకుంటే.. జీవితం సుఖసంతోషాలతో గడుస్తుంది. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి వుండాలి. ఎంతటి పెద్ద సమస్య అయిన ఇద్దరు కలిసి ప్రేమగా దానిని ఎదురించే మనస్తత్వం కలిగి వుండాలి. అప్పుడే జీవితాన్ని ప్రశాంతంగా అనుభవించవచ్చు. 

సాధారణంగా అబ్బాయిలు, అమ్మాయిలనుగాని లేదా అమ్మాయిలు, అబ్బయిలనుగాని మ్యారేజ్ ప్రపోజల్ చేయడానికి పడరాని పాట్లు పడుతుంటారు. ఇటువంటి విషయాలలో కొందరు పాస్ అయితే.. మరికొందరు ఫెయిల్ అవుతుంటారు. 

మీరు ఎవరినైనా భాగస్వామిగా భావిస్తున్నప్పుడు వారితో సాధ్యమైనంతవరకు ప్రేమానురాగంతో పలకరించేందుకు అలవాటుపడాలి. అలాగే వారు చెప్పిన కార్యాలయాలలో వారితో పాలుపంచుకుంటే ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. అప్పుడు ఒకరిమీద ఇంకొకరికి ప్రేమానుభవాలు మనస్సును తాకుతాయి. 

అయితే చాలావరకు మ్యారేజ్ ప్రపోజ్ చేయడంలో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. మ్యారేజ్ ప్రపోజ్ చేయడానికి కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాలను ఎంచుకోవాలని, చుట్టూ వున్న వాతావరణ పరిస్థితులు అనుగుణంగా వుండేవిధంగా చూసుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. 

మ్యారేజ్ ప్రపోజ్ చేయడానికి కొన్ని అనువైన ప్రదేశాలు.... 

మీరు ప్రేమిస్తున్నవారిని మ్యారేజ్ ప్రపోజల్ చేయాలనుకుంటే ఎక్కడికో దూర ప్రదేశాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. సమజంగా మీరు ఇంట్లో జరుపుకునే ఫంక్షన్లలో మీ ప్రేయసిని తీసుకువెళితే చాలంటున్నారు. అక్కడ మీ తల్లిదండ్రులతో మీ ప్రేయసిని పరిచయం చేయడం వల్ల వారు సంతోషిస్తారు. వారి సమక్షంలోనే మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే.. వాళ్లు చాలావరకు అంగీకరించే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. 

మీరు ఏదైనా ఒక ఓపెన్ ప్రదేశంలో మీకు తనపై వున్న ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేయాలి. మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారు తెలియజేయాలి. మీదైనా స్టయిల్ లో మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే సహజంగా వారు నవ్వేస్తారు. 

మీరు మీ భాగస్వామిని ఏదైనా ఒక పవిత్ర స్థలానికి తీసుకెళ్లి, ఉంగరంతో తనను మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే.. మీమీద ఆమె వందశాతం విశ్వాసంతో అంగీకరించే ఛాన్స్ వుంది. 

అలాగే మీ భాగస్వామికి నచ్చిన ప్రదేశానికి (పార్క్, తోటలు, బీచ్ వంటి ప్రదేశాలు) తీసుకెళ్లి తనకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే.. ఆమె ముఖంలో వున్న బిడియం స్పష్టంగా కనిపించే అవకాశం వుంది. 

సాధారణంగా అమ్మాయిలు పార్టీలకు అటెండ్ అవ్వడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. అలా మీరు మీ స్నేహితుల సమక్షంలో ఏదైనా ఒక పార్టీకి తీసుకెళ్లి పెళ్లి ప్రతిపాదన చేస్తే, ఆమె ఎటువంటి సందేహం లేకుండా అంగీకరించే అవకాశం వుంటుంది. 

అలాగే వీలైనంత వరకు మీరు మీ భాగస్వామితో ఏకాంతంగా గడిపాలి. తనను లాంగ్ డ్రైవ్ లో తీసుకెళ్లి ఆమె చేతిని మీ చేతులోకి తీసుకొని సౌమ్యంగా మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ఒక హోటల్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.

దీంతో ఆమెకు మీమీద నమ్మకం కలిగి మీ మ్యారేజ్ ప్రపోజ్ ను అంగీకరించవచ్చు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Tips to convince to parents about love marriage

    ప్రేమవివాహంకోసం పెద్దలను ఒప్పించడం ఎలా..?

    Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more

  • Love tips for boys

    మనసులోని భావాలను వ్యక్తపరచడం ఎలా..?

    Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more

  • Love tips for boys in telugu

    తొందరపడి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పకండి..!

    Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు.  ఇటువంటి వ్యవహారాలు... Read more

  • Love tips for boys

    మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్నీ ప్రేమిస్తోందా..? లేదా..?

    Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more

  • Affair with colleague is not good

    సహోద్యోగితో అఫైర్స్ పెట్టుకోవడం మంచిదేనా..?

    Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more

Today on Telugu Wishesh