The Natural healthy fruit juices which helps to reduce body fat in less time | home remedies | best health tips

Natural healthy fruit juices reduce body fat home remedies

healthy juices, fruit juices, healthy fruit juices, body fat tips, body fat reduce tips, fat reduce tips, fat melt tips, tips to melt fat, body fat remedies, body fat health tips

Natural healthy fruit juices reduce body fat home remedies : The Natural healthy fruit juices which helps to reduce body fat in less time.

అదనపు కొవ్వును కరిగించే జ్యూసులు

Posted: 08/12/2015 11:55 AM IST
Natural healthy fruit juices reduce body fat home remedies

అధిక బరువు వుండే వ్యక్తుల శరీరాకృతి చూడటానికి చాలా బొద్దుగా, ఫ్యాట్ గా వుంటుంది. ఇలాంటివారికి శారీరకంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊబకాయం కలిగి వుండటం వల్ల కొలెస్టిరాల్, హార్ట్ ఎటాక్, జాయింట్ పెయిన్, ఇన్ ఫెర్టిలిటి, ఇంకా ఇతర వ్యాధులు వస్తాయి. కాబట్టి.. శరీరంలో వుండే అదనపు కొవ్వును కరిగించేస్తే.. బరువు వేగంగా తగ్గించుకోవచ్చు. అలా కొవ్వును తగ్గించడంలో కొన్ని నేచురల్ జ్యూసులు సమర్థవంతంగా పనిచేస్తాయి. అందులో వుండే పోషకాలు అదనప్పు కొవ్వును కరిగించేసి, వేగంగా బరువును తగ్గిస్తాయి. మరి.. ఆ జ్యూసెస్ ఏంటో తెలుసుకుందామా..

* క్యాబేజ్ జ్యూస్ : క్యాబేజ్ లో ఉండే తార్ తారిక్ యాసిడ్, షుగర్ ను ఫ్యాట్ గా మార్చకుండా చేస్తుంది. అలాగే ఇందులో ఎక్కువ మోతాదులో వుండే ‘విటమిన్ సి, ఎ’ శరీర బరువును తగ్గించడంతోపాటు హార్ట్ హెల్త్ కు మేలు చేస్తాయి.

* పార్ల్సే జ్యూస్ : ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వుండటం వల్ల శరీరంలో వుండే మలినాలను చాలా తేలికగా తొలగించబడుతాయి. అలాగే ఈ జ్యూస్ లో వుండే ‘విటమిన్ సి, ఎ’లు బాడీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఎఫెక్టివ్ పనిచేస్తాయి.

* క్యారెట్ జ్యూస్ : క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది బాడీ ఫ్యాట్ కరిగించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. తద్వారా క్యారెట్ జ్యూస్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల బాడీ ఫ్యాట్ ను త్వరగా కరిగించేస్తుంది.

* తేనె-నిమ్మరసం : ఈ రెండింటి కాబినేషన్ తో తయారయ్యే జ్యూస్.. శరీరంలో అదనపు కొవ్వు కరిగించుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ కు ముందు దీన్ని తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.

* పీచ్ జ్యూస్ : ఇందులో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులు వున్నాయి. ఇక ఫ్యాట్ అస్సలుండదు. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. ఒక నెలలో బరువును తగ్గించుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy juices  body fat remedies  health tips  fat reduce tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more