రైలు మార్గం

November 30,2013 12:10 PM
రైలు మార్గం

షిరిడి సాయి బాబా టెంపుల్ కు వెళ్లటానికి దేశంలోనా అన్నీ ప్రధాన నగరాల రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ఉన్నాయి. అయితే శిరిడి సాయి బాబా టెంపుల్ వద్దకు మాత్రం రైలు మార్గం లేదు. రైలు ప్రయాణం చేస్తే సాయి భక్తులు ముందుగా మన్మాడ్ స్టేషన్ కు చేరుకొని .. అక్కడ నుండి, శిరిడికి ఆర్టీసి బస్సు ప్రయాణం, లేదా ప్రవేటు టాక్సీలు, ప్రతి 5 నిమిషాలకు బయులుదేరుతాయి.

1. పూనే టూ శిరిడి : 184 కిలో మీటర్లు
2. ముంబాయి టూ శిరిడి : 245 కిలో మీటర్లు
3. కుళ్ళుమానాలి టూ శిరిడి : 274 కిలో మీటర్లు
4. అహ్మదబాద్ టూ శిరిడి : 567 కిలో మీటర్లు
5. హైదరాబాద్ టూ శిరిడి : 582 కిలో మీటర్లు

శిరిడికి దగ్గరలో ఉన్ననగరం పేరు రైల్వే స్టేషన్ల పేర్లు :

1. opargaon - Kopargaon - 14 కిలో మీటర్లు
2. మన్మాడ్ - మన్మాడ్ Jn (MMR) – 55 కిలో మీటర్లు
3. నాసిక్ - నాసిక్ రోడ్డు (ఎన్ కే) - 85 కిలో మీటర్లు
4. ఔరంగబాద్ - ఔరంగబాద్ (ఎడబ్ల్యూ బి) - 132 కిలోమీటర్లు

Other Articles

  • Sthala puranam

    Nov 30 | మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో వుండే నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో షిర్డీ అనే ఒక పాత చిన్న గ్రామం వుండేది. అయితే.. ఎప్పుడైతే బాబా ఈ స్థలానికి విచ్చేశారో.. అప్పటి... Read more

  • Dharhan times

    Nov 30 | సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం... Read more

  • Bus station

    శిరిడికి బస్ మార్గం

    Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. ప్రెవేటు ట్రావెల్స్ బస్సుల సౌకర్యం కలదు.  నాశిక్, పూణే,... Read more

  • Air port

    శిరిడి సాయి బాబా గుడికి విమాన మార్గం

    Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి సమీప దగ్గరలో ఉన్న, ముంబాయి, ఔరంగబాద్, పూనే, నాసిక్ విమాశ్రయాలు కలవు. అయితే ముంబాయి ఎయిర్ పోర్టు నుండి శిరిడికి 260 కి.మీ., పూనే నుండి 185 కి.మీ.,... Read more

  • Sthala puranam

    శిరిడి సాయి బాబా దర్శన సమయం

    Nov 30 | మందిరంలో జరిగే కార్యక్రమాలు : - ఉదయం 4:00 గంటల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.- 4:15 గంటల సమయంలో భూపాలి కార్యక్రమం చేస్తారు.- ఉదయం 4:30 నుంచి 5:00 గంటలవరకు కకడ్ ఆర్తి నిర్వహిస్తారు.-... Read more

Additional Info

  • Article Type: lord sri venkateswa