శిరిడికి బస్ మార్గం

November 30,2013 12:10 PM
బస్ మార్గం

శిరిడి సాయి బాబా గుడికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. ప్రెవేటు ట్రావెల్స్ బస్సుల సౌకర్యం కలదు.  నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది. రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర – మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10 మీదుగా రావచ్చు. అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది. 

137 km from Chennai (via Red Hills, Utthukottai, Nagalapuram, Puttur and Renigunta) 145 km from Chennai (via Poonamalli, Tiruvallur, Tiruttani, Nagiri and Puttur) 152 km from Chennai (via Red Hills, Tada and Sri Kalahasti)

Tamil Nadu State Transport Corporation (TNSTC) and Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) run daily buses between Chennai and Tirupati. The frequency is between half-an-hour to one-and-a-half hours. The journey time is 5 hours, and the fare is INR 55.00 per head.

Return journey tickets can also be bought at the Chennai Bus Station.

తిరుపతి ఎలా వెళ్ళాలి ?
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి దూరముల వివరాలు
1.హైదరాబాద్ నుండి - 554కిమీ
2.వైజాగ్ నుండి -735 కిమీ
3.చెన్నై నుండి - 139 కిమీ
4.బెంగూళూరు నుండి -247 కిమీ
5.ముంబాయి నుండి - 1140 కిమీ

Rate This Article
(0 votes)
Tags : Sai Baba of Shirdi  hirdi Sai baba Temple  b  

Other Articles

 • Sthala puranam

  Nov 30 | మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో వుండే నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో షిర్డీ అనే ఒక పాత చిన్న గ్రామం వుండేది. అయితే.. ఎప్పుడైతే బాబా ఈ స్థలానికి విచ్చేశారో.. అప్పటి... Read more

 • Dharhan times

  Nov 30 | సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం... Read more

 • Railway station

  రైలు మార్గం

  Nov 30 | షిరిడి సాయి బాబా టెంపుల్ కు వెళ్లటానికి దేశంలోనా అన్నీ ప్రధాన నగరాల రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ఉన్నాయి. అయితే శిరిడి సాయి బాబా టెంపుల్ వద్దకు మాత్రం రైలు మార్గం లేదు.... Read more

 • Air port

  శిరిడి సాయి బాబా గుడికి విమాన మార్గం

  Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి సమీప దగ్గరలో ఉన్న, ముంబాయి, ఔరంగబాద్, పూనే, నాసిక్ విమాశ్రయాలు కలవు. అయితే ముంబాయి ఎయిర్ పోర్టు నుండి శిరిడికి 260 కి.మీ., పూనే నుండి 185 కి.మీ.,... Read more

 • Sthala puranam

  శిరిడి సాయి బాబా దర్శన సమయం

  Nov 30 | మందిరంలో జరిగే కార్యక్రమాలు : - ఉదయం 4:00 గంటల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.- 4:15 గంటల సమయంలో భూపాలి కార్యక్రమం చేస్తారు.- ఉదయం 4:30 నుంచి 5:00 గంటలవరకు కకడ్ ఆర్తి నిర్వహిస్తారు.-... Read more