Different Types Of Kisses | Love and Relationship Tips | Couple Romance Tips

Different types of kisses

types of kissing, kissing skills, kissing tips, kissing tips, kiss romance tips, couple romance tips, husband wife romantic tips, husband wife relationship

all these types of kissing depend on your mood and the degree of intimacy with your partner.

ము... ము... ము... ముద్దంటే చేదా

Posted: 07/05/2013 11:21 AM IST
Different types of kisses

Different_Types_of_Kisses

ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు ప్రతిస్పందించాలి. ఈ ముద్దుల్లో కూడా చాలా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు. ముద్దంటే ఇష్టం ఉండనివారెవరుంటారు నేటి ఈ సమాజంలో. ప్రతి ప్రాణికి ముద్దంటే మహా ప్రీతి. అందునా మానవజాతికైతే మరీనూ... చిన్న పిల్లలనుంచి ముదుసలి వరకు ముద్దంటే భలే ఇష్టం. మరి ఆ ముద్దుల్లో మహత్తేందో తెలుసుకుందాంమా!

ముద్దుకు అనుకూల ప్రదేశాలు...

విశాలమైన నుదుటిభాగంలో ఇచ్చే ముద్దు మనసుకు ప్రశాంత తనిస్తుంది. ఆమె కళ్లపై ఇస్తే.. ఆమెలో ధైర్యాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. మెడమీద ఇచ్చే ముద్దు ఆమెలో తాపాన్ని కలిగించడం... వక్షస్థలం మీద ఇచ్చే ముద్దుతో ఆమె హృదయంలో శాశ్వితస్థానం పొందగలగడం... నాభిమీద ఇచ్చే ముద్దుతో ఆమె మనసును కేంద్రీ కరింపజేయడం... తొడలమీద ఇచ్చే ముద్దుతో రసస్వాదన కల్పించడం, కాలిబొటనవేలిమీద ఇచ్చే ముద్దుతో ఆమె ప్రేమకు దాసోహం అని సింబాలిక్‌గా చెప్పడం అన్నమాట. ఇలా స్ర్తీకి ముద్దిచ్చే ప్రదేశాలలో ఆచితూచి అడుగేసే పురుషుడు తప్పక రతిసౌఖ్యం పొందుతాడని వాత్సాయనుడు ఎప్పుడో చెప్పాడు.

కవ్వించే ముద్దులు...

రెండుచేతులతో ప్రియుడు ప్రియురాలి ము ఖాన్ని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పు రుషుడు ఆబగా తన పెదవులను ఆమె పెదవులకు తాకించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె సు న్నితంగా అరచేతిని అడ్డు పెట్టడమో లేక తన మునిపంటితో పెదవులను లోపలికి బిగించి తన ముద్దును అతనికి అందించీ అందించ కుండా కవ్విస్తూ...అతడు అలసిపోగానే చటుక్కున తన పెదాలను అతని పెదాలకు ఆనించి అంతే వేగంగా తలతిప్పేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇటువంటి వ్వించే ముద్దులు ఆ లుమగల మధ్య అనురాగాన్ని పెంచుతాయి.

కొసరు ముద్దులు...

నవవధువు సిగ్గుతో పురుషుడు చూస్తాడని ప్రేమగా దగ్గరకి తీసుకున్న అతని బాహువులలో చిక్కుకుని... ప్రేమగా అతని కళ్లను తన చేతులతో మూసి దాగుడుమూతలు ఆడుకునేలా చటుక్కున ముద్దిచ్చేసి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటుంది. ఇవి అడగక ఇచ్చే కొసరుముద్దులు. చాలామందికి ఇటువంటి కొసరు ముద్దులంటే ఇష్టం.దంతాలు తగలకుండా...
దంతాలు తగలకుండా కేవలం పెదవులతోనే చుంబించి అత్యంత కూల్‌గా ఇచ్చే ఇటువంటి ముద్దులను స్వీట్‌ కిసెస్‌ అంటారు. తేనె నాకినంత మధురంగా ఉంటుంది.

మెడ ముద్దులు...

వెనకనుంచి ప్రియుడు ప్రియురాలిని తన బాహువులలో బంధించి మెడమీదనుంచి ఆమె పెదవులను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఆమె అతడికి పూర్తిగా సహకారం అందిస్తూ ధనుస్సులా వెనక్కివంగి తన పెదాలను సుతారంగా ప్రియునికి అందిస్తుంది. ఇటువంటి ముద్దులు ప్రియుని ఆవేశాన్ని రెచ్చగొడతాయి.

నాలుకలతో పెనవేసి...

ఈ ఆటలో కేవలం ఇద్దరూ తమ నాలుకలతోనే శత్రురాజులు కత్తులతో యుద్ధం చేసినట్లుగా కొట్టుకోవాలి. ఈ ప్రక్రియలో పెదాలుగానీ, దంతాలుగానీ తగలకూడదు. కాసేపు ఇలా యుద్ధం చేసి అలసిపోయాక చుంబన ప్రక్రియ కొనసాగించాలి. గాఢంగా ఇచ్చేవి...

మృదులంగా ఇచ్చేవి...

స్ర్తీ బుగ్గలమీద, పెదవులమీద, స్తనద్వయం మీద కొంచెం గాఢంగా ముద్దులివ్వవచ్చు. అయితే నుదిటిమీద, కంటిమీద, చెవి మీద, పిరుదులు, బొడ్డు లాంటి భాగాలపై కేవలం మృదువుగా ఇస్తేనే ఆడవారు ఇష్టపడతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : kissing types  romance tips  couple relationship  

Other Articles

 • Husband wife love romance horse type

  కోరికలు గుర్రాలు కావాలంటే... ?

  Jul 17 | కామవాంఛ లేదా కోరిక వ్యక్తికి మరో వ్యక్తికి మారుతుంది. మహిళకు పురుషుడికి వేరు వేరు స్ధాయిల్లో వుంటుంది. మధ్య వయసుకు చేరితే మెల్లగా తగ్గుముఖం పడుతుంది. మరి వుండవలసిన దానికన్నా తక్కువ కోరికలుంటే అనవసరమైన... Read more

 • Good best romance tips husband wife

  శ్రుంగారంలో చక్కని చిట్కాలు

  Jul 09 |  మహిళతో అధిక సమయం రతిక్రీడలో ఆనందించడానికి పురుషులు క్లైమాక్స్ దశకు చేరకుండా ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం. రతిక్రీడ అనేటప్పటికి పురుషులే మొదటగా ముందుకు వచ్చేది, మరి వేగంగా ముగించేది. చాలామంది పురుషులు ఎక్కువసేపు రతి... Read more

 • Romance tips husband satisfy wife bedroom

  శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి

  Jul 05 | శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర‌లేదు. ఇందులో తృప్తి పొందిన దంప‌తులు లేదా ఏ ఒక్క జంట మ‌ధ్యనైనా అర‌మ‌రిక‌లు లేని జీవ‌నం సాగిపోతుంది. మ‌రి అన్ని... Read more

 • When is the best time to have romance

  మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా?

  Jul 05 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి... Read more

 • Best romance positions husband wife relationship

  భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ

  Jul 05 | భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త... Read more

Today on Telugu Wishesh