good best romance tips husband wife | couple relationship tips

Good best romance tips husband wife

good love tips, good romance tips, husband wife relationship tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, couple romance tips

good best romance tips husband wife : There are lot of best romantic tips available for newly married couple which increase the love between them.

శ్రుంగారంలో చక్కని చిట్కాలు

Posted: 07/09/2013 07:14 PM IST
Good best romance tips husband wife

 మహిళతో అధిక సమయం రతిక్రీడలో ఆనందించడానికి పురుషులు క్లైమాక్స్ దశకు చేరకుండా ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం. రతిక్రీడ అనేటప్పటికి పురుషులే మొదటగా ముందుకు వచ్చేది, మరి వేగంగా ముగించేది. చాలామంది పురుషులు ఎక్కువసేపు రతి ఎలా చేయాలనేది ప్రశ్నిస్తూంటారు. దిగువ చిట్కాలు పరిశీలించండి.....

స్కలనం చెందాలంటే మహిళలు కొంత సమయాన్ని తీసుకుంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడ్ లోకి రావటానికిగాను కొంత సరస సల్లాపాలు కావాలి. అందుకు గాను మీరు కొంత సమయం, శ్రమ వెచ్చించాలి.

ఒక మహిళను ఉద్రేక పరచాలంటే... సాధారణంగా పురుషుడు ఉపయోగించే మొట్టమొదటి టెక్నిక్ ముందస్తు చర్యలు లేదా ఫోర్ ప్లే ఒక మంచి సాధనంగా చెప్పాలి.

ఇక్కడ పురుషుడు చేయాల్సిందల్లా.....మీ స్కలనం పై దృష్టి పెట్టకండి. ఆమె స్కలనం చేసే దశకు ఎపుడు వస్తుందా అనేది గమనించాలి. ఆమెను ఉద్రేకపరచేటందుకు కామోద్రేక స్ధానాలను కదిలించండి. శరీరాన్ని గట్టిగా అదమండి. ఈ చర్యలు కొంత సమయాన్ని తీసుకుంటాయి మీరు ఎక్కువ సమయం రతిక్రీడ ఆచరించేలా చేస్తాయి.

మీరే స్కలనం చేసే స్ధాయికి చేరుకుంటున్నారా? కొంత నియంత్రించండి. బెడ్ లో అధిక సమయం గడపాలంటే నిరోధించటం తప్పదు మరి. స్కలనం అయిపోతోందనుకుంటే, చర్యను ఆపవద్దు...కాని నెమ్మదిగా ప్రొసీడవండి. ఈ రకంగా బెడ్ లో ఎక్కువ సమయాన్ని ఆమెతో గడపవచ్చు.

వేగంగా రతినాచరించవద్దు. వేగంగా గట్టిగా చేయటం పురుషుడి నియంత్రణకు కష్టమవుతుంది. ఏదో ఒక రకంగా రతి చేసి ముగించేయాలని ఆలోచించవద్దు. ఆ క్షణాన్ని బాగా ఆనందించండి....రతికార్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి.

బెడ్ లో అధిక సమయం కేటాయించగలమా లేదా అని ముందునుండే ఆలోచన చేయకండి. ఆత్మ విశ్వాసాని్న కలిగి అందుకవసరమైన మెళకువలను పాటించడంలో నిమగ్నమవండి.

అధిక సమయం స్కలనం కాకుండా నిలపటానికిగాను బిగపట్టే వ్యాయామాలు చేయండి. మూత్ర విసర్జన సమయంలో దానిని బిగపడుతూ కండరాలను ధృఢపరచండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(13 votes)
Tags : husband wife relationship tips  good love tips  good romance tips  

Other Articles

 • Husband wife love romance horse type

  కోరికలు గుర్రాలు కావాలంటే... ?

  Jul 17 | కామవాంఛ లేదా కోరిక వ్యక్తికి మరో వ్యక్తికి మారుతుంది. మహిళకు పురుషుడికి వేరు వేరు స్ధాయిల్లో వుంటుంది. మధ్య వయసుకు చేరితే మెల్లగా తగ్గుముఖం పడుతుంది. మరి వుండవలసిన దానికన్నా తక్కువ కోరికలుంటే అనవసరమైన... Read more

 • Romance tips husband satisfy wife bedroom

  శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి

  Jul 05 | శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర‌లేదు. ఇందులో తృప్తి పొందిన దంప‌తులు లేదా ఏ ఒక్క జంట మ‌ధ్యనైనా అర‌మ‌రిక‌లు లేని జీవ‌నం సాగిపోతుంది. మ‌రి అన్ని... Read more

 • When is the best time to have romance

  మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా?

  Jul 05 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి... Read more

 • Different types of kisses

  ము... ము... ము... ముద్దంటే చేదా

  Jul 05 | ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు... Read more

 • Best romance positions husband wife relationship

  భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ

  Jul 05 | భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త... Read more

Today on Telugu Wishesh