husband wife Bedroom Satisfaction tips | couple love and romance tips

Bedroom satisfaction love romance tips

Bedroom Satisfaction, love and romance, love, romance, wife and husband

Bedroom Satisfaction, love and romance, love, romance, wife and husband

దాంపత్యంలో శ్రుంగార అనుభూతి కోసం

Posted: 07/05/2013 11:09 AM IST
Bedroom satisfaction love romance tips

చాలా మంది పురుషులు సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. దీనికి కారణాలు అనేక చెపుతుంటారు. పడక గదిలో భార్య సహకరించడం లేదనో, అంగ స్తంభించడం లేదనో.. వీర్యం త్వరగా ఔటై పోతుందనో ఇలా అనేకానేక కారణాలు చెపుతుంటారు.

వాస్తవానికి సెక్స్‌లో మంచి అనుభూతి, ఆనందం పొందాలంటే.. ఖచ్చితంగా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరూ ప్రోత్సహించుకోవడమే కాకుండా.. చిలిపి చేష్టలతో సెక్స్ క్రీడను ప్రారంభించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాచేయడం వల్ల సెక్స్‌లో పాల్గొనే సమయంలో వారిలో ఉండే ఆందోళనలు, భయాలు పోతాయని చెపుతుంటారు.

అంతేకాకుండా, సెక్స్‌లో అద్భుత రతిక్రీడ అనేది ఎపుడో ఒకసారి మాత్రమే జరుగుతుందనే భావనను వీడాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ప్రతి సారి మీరు అద్భుతంగానే చేయవచ్చు. అయితే ఇద్దరిమధ్య మంచి అవగాహన వుండాలంటున్నారు.

చిన్న సంభాషణతో మొదలైనప్పటికి బెడ్‌లో అద్భుత చర్యలు చేయవచ్చు. సెక్స్‌లో ఇది చేయాలి? ఇది చేయకూడదు అన్న నిబంధనలేమీ లేవని, భాగస్వామి అనుమతితో ఎంతవరకైనా ఆనందించి ఇంద్రియాలను సంతోష పెట్టవచ్చని సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : Bedroom Satisfaction tips  couple love and romance tips  

Other Articles

  • Bedroom information shared with friends by ladies

    బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే

    Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక... Read more

  • Young lady best love romance tips

    25 ఏళ్లలో ‘ఆమె’లో శృంగార భాావాలు

    Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more

  • Bleeding in romance kannepora to be docked

    కన్నెపొర ఎలా పోతుంది

    Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more

  • The use of art in romance positions

    స్ర్తీలలో కళా స్థానాలు ఎక్కడుంటాయి

    Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more

  • Early morning romance

    ఉద్యోగులకు వేకువ జామున భలే థ్రిల్

    Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more