ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతమయ్యాయి.
పురుషుల కంటే అధికంగా స్త్రీలే తమ ముద్దుముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి మిత్రులకు మొబైల్ ద్వారా పంపుతున్నట్టు తేలింది. శృంగార భరితమైన టెక్స్ట్ మెసేజిలు, ఎమ్మెమ్మెస్లు పంపుతామని 59 శాతం మంది మహిళలు అంగీకరించగా, ఈ విషయంలో పురుషుల శాతం 57గా నమోదైంది.
ఇక, ఇలాంటి ప్రైవేటు విషయాలను వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, 27 శాతం పురుషులు చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ సర్వేను 18 – 55 యేళ్ల మధ్య ఉన్న 1008 మంది భారతీయులపై నిర్వహించింది.
(And get your daily news straight to your inbox)
Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more
Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more
Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more
Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more
Jul 05 | చాల మంది స్త్రీలు రతిని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకునే క్రీడగా భావిస్తారు. పడక గదిలోనే రతిని అనుమతి ఇస్తారు. ఇకవేళ భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే... Read more