couple interest for romance |

Couple interest for romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

couple interest for romance : Couple more interesting on romance to have more fun

శృంగారం కోసం వెంపర్లాడే..

Posted: 03/16/2013 03:11 PM IST
Couple interest for romance

చాలా మంది యువతీ యువకులకు విపరీతమైన లైంగిక కోర్కెలు ఉంటాయి. అలాంటి వారు.. సమయం సందర్భం లేకుండా వీలు చిక్కినపుడు రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. మరికొంతమందికి తమకు మంచి మూడ్ ఉన్నప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేందుకు వెసులుబాటు ఉండదు. అలాంటి సమయాల్లో భార్య సెక్స్ కోరుకుంటుందని అలాగే, భర్త రతి కోసం ఆరాట పడుతున్నట్టు గుర్తించడం ఎలా? అనే సందేహం చాలా మంది యువతీ యువకుల్లో ఉంటుంది. ఈ అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే....

ఇలాంటి సందేహాలు లైంగిక విజ్ఞానం లేని యువతీ యువకుల్లో వస్తుంటాయన్నారు. ఇలాంటి సందేహాలు ఉత్పన్నమయ్యే యువతీ యువకులు తమలో లైంగిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు వీలుగా శృంగార పుస్తకాలు చదవాలని సలహా ఇస్తున్నారు. లైంగిక విజ్ఞానం కోసం సెక్స్ పుస్తకాలను చదవడంలో ఎలాంటి తప్పు లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రకృతిలో లైంగిక కోర్కెలు అనేవి సహజసిద్ధంగా వచ్చేవన్నారు. ఇవి స్త్రీపురుషులిద్దరికీ కలుగుతుంటాయి. యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి జీవితకాలం ఈ కోర్కెలు ఉంటాయి. వీటిని తీర్చుకోవడంలో తప్పు లేదు. ముఖ్యంగా భార్యతో కలిసి ఆనందించడమే సక్రమమైన మార్గం. అయితే, సెక్స్‌లో పాల్గొనేందుకు ముందు భార్యతో గడిపే సమయమే అత్యంత కీలకం.

సెక్స్ చేసే విషయంలో పురుషులకు ఆదుర్దా ఉంటే శీఘ్రస్కలనం అవుతుంది. అలాగే, ఆడవారికి భయం ఉంటే సెక్స్ బాధాకరంగా ఉంటుంది. అందువల్ల భార్యాభార్తలు సెక్స్‌లో పాల్గొనే ముందు ఎంత ఎక్కువ సేపు గడిపితే అంత మంచిది. అలాగే, భార్యకు సెక్స్‌పై ఆసక్తి ఉందో పురుషుడు గ్రహించి నడుచుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావని కామశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more