అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న భావన చాలా మందిలో పాతకుపోయింది. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవి.
శృంగారం..... భౌతిక జీవితంలో అత్యంత కీలకమైనదీ ఇదే. ఎంతోమంది అత్యంత రహస్యంగా ఉంచుకునేదీ ఇదే. అన్నీ సవ్యంగానే సాగిపోతున్నప్పుడు ఎవరికీ ఏమీ చెప్పుకోవలసిన అవసరం ఉండదు. కానీ, ఒక సమస్య మొదలైనప్పుడు, ఒక లోపం కాల్చివేస్తున్నప్పుడు కూడా మౌనంగా ఉంటే ఎలా? మొత్తం జీవితాన్నే నిర్జీవంగా మార్చివేసే అతిపెద లైంగిక లోపాన్ని అతి రహస్యంగా ఉంచుకుంటే ఏమవుతుంది? అసలు జీవించి ఉన్నామో లేదో తెలీకుండాపోతుంది.
1995లో ప్రపంచ వ్యాప్తంగా 152 మిలియన్ల మంది ఈ అంగస్థంభన లోపాలతో బాధపడినట్లు అధ్యనాల్లో తేలింది. ఈ క్రమంలో 2025 నాటికి వీరి సంఖ్య 322 మిలియన్ల మంది ఈ సమస్య బారిన పడతారన్నది ఒక అంచనా. ఈ పరిణామాలు ఇంతతీవ్రంగా పెరగుతూ పోతే, మానవ సంతతే మరుగయ్యే పరిస్థితి.అంగస్థంభన లోపాలు కొందరిలో పాక్షికంగా ఉంటే మరికొందరిలో పూర్తిస్థాయిలో ఉంటాయి. కొందరిలో అతి స్వల్పం కాలం ఉండిపోయే అంగస్థంభనలూ ఉంటాయి.
మొత్తంగా చూస్తూ ప్రతి ఇద్దరిలో ఒకరు అంగస్థంభన లోపాలతో సతమతమవుతున్నారు. మధుమేహ పీడితుల్లో కూడా దాదాపు 50 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రోజూ ఒక పాకెట్ సిగరెట్లు తాగే వారిలో దాదాపు 50 శాత మంది అంగస్తంభనలోపాలతో బాదపడుతున్నవారే. 40 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం దాకా ఈ సమస్య ఉంది. వాస్తవికంగా ఇంత పెద్ద శాతం మంది ఈ సమస్యతో బాదపడుతున్నా, వారిలో అత్యంత స్వల్ప సంఖ్యలోనే వైద్యచికిత్సలకు వెళుతున్నారు.
స్తంభనా లోపం ఇద్దరి సమస్య
లైంగిక ప్రక్రియలో అత్యధిక శాతం పురుషులు ఎదుర్కొనే సమస్య అంగస్తంభన లోపం. ఒకప్పుడు ఈ సమస్య కేవలం వయసు పైబడిన వారిలోనే ఉంటుందని భావించేవారు. కానీ, ఇప్పుడది అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ఎవరో ఎందుకు? కొత్తగా పెళ్లయిన వాళ్లలోనే దాదాపు 40 శాతం మంది అంగస్తంభన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాల్లో బయటపడింది.అంగస్తంభన లోపాలు ప్రారంభంలో అప్పుడో ఇప్పుడో చాలా అరుదుగా వచ్చిపోతుంటాయి.
స్తంభనలు ఎలా వస్తాయి?
అంగ స్తంభన వ్యవస్థ ఎన్నెన్నో అంశాల మిశ్రణం. ఆలోచనలు, అనుభూతులు, కండరాలు, నరాలు, రక్తం ఇవన్నీ సరియైన రీతిలో పనిచేసినప్పుడే స్తంభనలు పరిపూర్ణంగా ఉంటాయి. శరీరంలోని న్యూరోట్రాన్స్‌మీటర్లన్నీ సరిగ్గా ఉండి, అవసరమైనంత నైట్రస్ ఆక్సైడ్ అంది, రక్తంలో ఆక్సీజన్ పరిమాణం సరిపడా ఉండి, టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు అవసరమైన మోతాదులో ఉన్నప్పుడే లైంగిక పటుత్వం ఉంటుంది. అంగస్తంభనా లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. 85 శాతం కారణాలు శారీరకమైతే, మిగతా 15 శాతమే మానసిక కారణాలు ఉంటాయి. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవే. ఈ సమస్యలను అధికమించాలంటే డాక్టర్లను కలిసి నిర్భయంగా చెప్పుకొని సంసార జీవితాన్ని ఆస్వాదించండి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more