Why we use silk clothes in every occasion

Why we use silk clothes in every occasion

Silk clothes, Silk clothes in Hindu culture, Wearing silk clothes

Why we use silk clothes in every occasion

పట్టుబట్టలే ఎందుకు..?

Posted: 01/11/2016 01:53 PM IST
Why we use silk clothes in every occasion

పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో, ఎన్నో విధాల పట్టు వస్త్రాలు, చీరలు, మనకెప్పుడూ అందుబాటు లో ఉంటాయి. పట్టు వస్త్ర ధారణ, సమాజంలో ఉన్నత స్థితిని, ఐస్వర్యాన్నీ సూచిస్తుంది కూడా.

అయితే, పట్టు వస్త్ర ధారణకు సంబంధించి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? ధర్మ శాస్త్రం, ఆధునిక శాస్త్రం కూడా చెబుతోంది ఏమిటంటే, మన చుట్టూ, ఇంత దాకా ఎందుకు? జీవించి ఉన్న ప్రతీ ప్రాణి చుట్టూ, ఓరా అనబడే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందని, అది మన యొక్క శరీర - మానసిక స్థితులని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పింది. పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓరా ఏంతో శక్తివంతంగా, కాంతివంతంగా మారి, చుట్టూ ఉన్న అత్యున్నతమైన అనుకూల శక్తినీ ఆకర్షించి, మన శరీరంలో ప్రసరింపజేసేలా చేస్తుందట. అందుకే, పవిత్ర కార్యాచరణల్లోనూ, పూజాది క్రతువులు చేసేడప్పుడు, గుడికి వెళ్ళేడప్పుడు, ఆడవారినీ, మగవారినీ కూడా, పట్టు వస్త్రాలు ధరించమని, ఇలా ఉండటం మన ధర్మం అని చెప్తారు.

ధర్మం ఎప్పుడు సరి అయిన మార్గాన్నే సూచిస్తుంది.

అయితే, పట్టు పురుగులను వేడి నీళ్ళల్లో వేసి, వాటి పోగులను తీసి, దారాలుగా చేసి, పట్టు వస్త్రాలు నేస్తారు. మనసు ఉన్న ప్రతీ వారికీ, ఇది అత్యంత బాధనే కలిగిస్తాయి. అయితే, ప్రతీ జీవికీ ఒక పరమార్ధం ఉంటుంది. బహుసా పట్టు పురుగు పరమార్ధం ఇదేనేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Silk clothes  Silk clothes in Hindu culture  Wearing silk clothes  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more

  • Bathing importance according to hinduism types of bath

    హడావుడిగా స్నానం చేయడం సరైంది కాదు!

    Oct 13 | ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా... Read more