డబ్బాల్లో నిల్వవుండే టమోటాలు (Canned Tomatoes)
సాధారణంగా షాపింగ్ మాల్స్ వుండే ఆహారాలు చాలారోజులవరకు నిల్వవుంచాల్సి వుంటుంది కాబట్టి.. అవి పాడవకుండా డబ్బాల్లో వేసి వుంచుతాయి. అయితే అటువంటి డబ్బాల్లో బిస్ఫినాల్ -ఏ, బీపీఏ వంటి హానికరమైన పదార్థాలు వేస్తారు. అవి టొమాటాలు పాడవకుండా రక్షిస్తాయి. అయితే వాటిని తీసుకుంటే శరీరంలో వుండే అవయవాలు దెబ్బతిని.. పలితంగా క్యాన్సర్ కు దారితీస్తాయి.