గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి
ఇది ప్రపంచంలోనే ఎంతో పొడవైన బ్రిడ్జి. దీని పొడవు దాదాపు 6,790 మీటర్లు (22.277 అడుగులు).. అంటే 7 కిలోమీటర్ల మేర వరకు వుంటుంది. ప్రపంచంలోనే ఇంతవరకు ఇంత పెద్ద బ్రిడ్జి మరెక్కడా లేదు. అలాగే ఇది 254 మీటర్ల ఎత్తులో వుంటుంది. దీంతో ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ ఎత్తైన బ్రిడ్జుగా పేరుగాంచింది. ఈ వంతెన డెన్మార్క్ లో ఎంతో సాహోసోపేతంగా కనువిందు చేస్తుంది.