• masa
  • masa
Meena Raasi

ఆదాయం : 2; రాజపూజ్యం : 2; వ్యయం : 11; అవమానం : 6

స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రత్సాహం లభిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.

రాశి లక్షణాలు : దంపతులు ఇరువర్గాల సహాయాలు తీసుకుని, కష్టాలను ఎదుర్కొంటూ సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తారు. వ్యాపార, పారిశ్రామికరంగాల్లో వున్నవారు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. ఎరుపు రంగు వస్త్రాలను ధరించడంతో అన్ని విజయాలు సమకూరుతాయి. ఈ రాశివారికి 3, 7, 12, 21, 30, 48.. వంటి సంఖ్యలు అదృష్టాన్ని కలిగించగా.. 5, 6 సంఖ్యలు అశుభ ఫలితాలను కలిగిస్తాయి.

valuprma