• masa
  • masa
Vrushaba Raasi

ఆదాయం : 8 ; రాజపూజ్యం : 7 ; వ్యయం : 11 ; అవమానం : 5

స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. ఖర్చులు అధికంగా అయినప్పటికీ.. అవసరాలు నెరవేరుతాయి.

రాశి లక్షణాలు : అమోదయోగ్యమైన అభిప్రాయాలు, దృఢ సంకల్పం వంటి గుణాలు కలిగి వుండటం వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా కొనసాగుతుంది. భవన నిర్మాణాలను చేపట్టేవారు తమ పనిలో విజయాన్ని సాధిస్తారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారు మంచి లాభాలలను పొందుతారు. గ్లాసు, పేపర్ పరిశ్రమలవారు నష్టాలను చవిచూస్తారు.ఈ రాశివారికి 3,8,9 వంటి సంఖ్యలు అశుభాన్ని కలిగిస్తే.. 5,14,23,32.. వంటి సంఖ్యలు అదృష్టాన్ని కలిగిస్తాయి. నీలం రంగుతో కూడిన వస్త్రాలను ధరించడంతో మానసిక శాంతిని పొందుతారు.

valuprma