Prabhu deva taking 30 crores for one film

prabhu deva 30 crores remuneration, prabhu deva shocking remuneration, director prabhu deva,prabhu deva bets shankar,prabhu deva highest paid director in india,prabhu deva taking 30 crores for one film,wanted,rowdy rathore.

Prabhu deva taking 30 crores for one film, prabhu deva 30 crores remuneration, prabhu deva shocking remuneration.

ఒక్ సినిమాకు 30 కోట్లు తీసుకుంటున్నాడు

Posted: 04/23/2014 03:37 PM IST
Prabhu deva taking 30 crores for one film

 

 

 

బాలీవుడ్ లో ఎంత మంది పేరు మోసిన దర్శకులు ఉన్నారు. కానీ అక్కడి వారికి హాట్ డైరెక్టర్ మాత్రం ఇతనే. అతడే ప్రభుదేవా. బాలీవుడ్ లో టాలీవుడ్ కథల్ని మక్కీకి మక్కి దించేసి, ఓ రీమేక్ సినిమా కలెక్షన్లను వంద కోట్ల కబ్బులోకి వరుస సినిమాలతో చేర్చి టాప్ డైరెక్టర్ అయిపోయిన ఆయన భారతదేశంలో ఉన్న దర్శకులు ఎవ్వరూ తీసుకోనంత పారితోషికం తీసుకుంటూ అందరికి షాక్ ఇస్తున్నాడు.

తెలుగులో పూరీ జగన్నాథ్ ‘పోకిరీ ’ సినిమాను, రాజమౌళి తీసిన ‘విర్కమార్కుడు ’ సినిమాలను అక్కడ రీమేక్ చేసి ఘన విజయం సాధించాడు. ఆ తరువాత ఇతను సొంతంగా చేసిన రామయ్య వస్తావయ్య, ఆర్ రాజ్ కుమార్ సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ వందకోట్ల మార్కు సినిమాలు చేసిన దర్శకుడిగా పేరుండటంతో ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారంటే ప్రభుదేవా డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

తమిళంలో మొదట ప్రభుదేవాను నటుడిగా పరిచయం చేసిన తమిళ దర్శకుడు శంకర్ పదిహేను కోట్లే తీసుకుంటుంటే... ఆయనకు డబుల్ తీసుకుంటున్నాడంటే ప్రభుదేవా గురువును మించిన శిష్యుడని పించుకున్నాడని అంటున్నారు బాలీవుడ జనాలు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more