Jodie foster marries girlfriend alexandra hedison

Jodie Foster, Alexandra Hedison, Jodie Foster dating Alexandra Hedison, Jodie Foster Marries Alexandra Hedison

Jodie Foster has married her girlfriend, the photographer Alexandra Hedison, a representative for the Oscar-winning actress said on Wednesday.

హాలీవుడ్ హీరోయిన్ గాళ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది

Posted: 04/24/2014 06:38 PM IST
Jodie foster marries girlfriend alexandra hedison

ఆమె హాలీవుడ్ హీరోయిన్. ఇప్పటికే పలువురితో సంబంధాలు కొనసాగించిన ఈమెకు మగాళ్లంటే బోర్ కొట్టినట్లుందేమో అందుకే తన గాళ్ ప్రెండ్, చిన్ననాటి స్నేహితురాలు అయిన అలెగ్జాండ్రా ను పెళ్లి చేసుకొని అమెరికాలో సంచలనానికి తెరలేపింది జోడి ఫాస్టర్. జోడీ ఫాస్ట్రర్‌తో జోడీ కట్టిన అలెగ్జాండ్రా గతంలో జోడీతో కలసి ‘టాక్సీ డ్రైవర్ ’,  ‘సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ ’, ‘ది అక్యూజ్డ్ ’ సినిమాల్లో కలసి నటించింది.

అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. గత ఏడాదికాలంగా వీరిద్దరు డేటింగ్ కూడా చేస్తున్నారు. వీరిద్దరి అనుబందం ఎంత గొప్పదంటే, వీరిద్దరూ కలసి గతంలో హాలీవుడ్ నటుడు సిడ్నీ బెర్నార్డ్ తో జాయింట్‌గా సంబంధం కొనసాగించారు. ఇప్పుడు ఇద్దరూ కలసి బెర్నార్డ్ కి గుడ్ బై చెప్పి, ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఒక ఇంటివారయ్యారు. బుధవారం లాస్ ఏంజెల్స్ లో చాలా నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more