బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసాబసు కండల వీరుడు జాన్ అబ్రహంతో చాలా కాలం ప్రేమాయణం నడపడమే కాకుండా, కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరు పెళ్లి చేసుకోవడమే మిగిలింది అనుకునే సమయంలోనే ఏదో విభేధాలు తలెత్తి విపోయారు.
ఆ తరువాత జాన్ ప్రియా రాంచెల్ తో ఎఫైర్, సీక్రెట్ పెళ్లి కూడా చేసుకున్నట్లు చెప్పడంతో బిపాసా ఒంటరిగా ఉంటుందని అనుకున్నారంతా. కానీ తానేం తక్కువ తిన్నానా అనుకుందో ఏమో... ఈమె కూడ కొత్త మొగుడ్ని వెతుక్కుంది. బాలీవుడ్ హీరో హార్మాన్ బవేజాతో గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఎఫైర్ నడుపుతుంది. ఇప్పుడు ఆ సీక్రెట్ ఎఫైర్ ను తానే అంగీకరించింది.
అతనితో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నానని, ఈ సంవత్సరమే తామిద్దరం పెళ్లి చేసుకుని దంపతులం కావాలని అనుకుంటున్నామని, మీరందరి ఆశీర్వాదాలు మాకు కావాలని ట్విట్టర్లో పోస్ట్ చేసి అందర్ని షాక్ కి గురి చేసింది. ఇప్పటికైనా ఆమె పెళ్లికి సిద్ధమైనందుకు ఆమె ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. ఇప్పటికే ఓ మగాడి చేతిలో మోసపోయిన బిపాసా ఈసారైనా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది.
Knr
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more